(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 111

॥ శ్రీః ॥
3.111. అధ్యాయః 111
Mahabharata - Vana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ కౌశికీతీరే ఋశ్యశృంగాశ్రమగమనం ॥ 1 ॥
లోమశేన యుధిష్ఠిరంప్రతి విభాండకాన్మృగ్యామృశ్యశృంగోత్పత్తికథనం ॥ 2 ॥
లోమపాదేనానావృష్టినివృత్తయే ఋశ్యశృంగానయనం చోదితాభిర్వేశ్యాభిస్తద్వనగమనం ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

లోమశ ఉవాచ। 3-111-0x(2063)(20340)
ఏషా దేవనదీ పుణ్యా కౌశికీ భరతర్షభ।
విశ్వామిత్రాశ్రమో రంయ ఏష చాత్ర ప్రకాశతే ॥ 3-111-1(20341)
ఆశ్రమశ్చైవ పుణ్యాఖ్యః కాశ్యపస్య మహాత్మనః।
ఋశ్యశృంగః సుతో యస్ తపస్వీ సంయతేంద్రియః ॥ 3-111-2(20342)
తపసో యః ప్రభావేన వర్షయామాస వాసవం।
అనావృష్ఠ్యాం భయాద్యస్య వవర్ష బలవృత్రహా ॥ 3-111-3(20343)
మృగ్యాం జాతః స తేజస్వీ కాశ్యపస్య సుతః ప్రభుః।
విషయే లోమపాదస్య యశ్చకారాద్భుతం మహత్ ॥ 3-111-4(20344)
నిర్వర్తితేషు సస్యేషు యస్మై శాంతాం దదౌ నృపః।
లోమపాదో దుహితరం సావిత్రీం సవితా యథా ॥ 3-111-5(20345)
యుధిష్ఠిర ఉవాచ। 3-111-6x(2064)
ఋశ్యశృంగః కథం మృగ్యాముత్పన్నః కాశ్యపాత్మజః।
విరుద్ధయోనిసంసర్గః కథం చ తపసా యుతః ॥ 3-111-6(20346)
కిమర్థం చ భయాచ్ఛక్రస్తస్య బాలస్య ధీమతః।
అనావృష్ట్యాం ప్రవృత్తాయాం వవర్ష బలవృత్రహా ॥ 3-111-7(20347)
కథంరూపా చ సా శాంతా రాజపుత్రీ పతివ్రతా।
లోభయామాస యా చేతో మృగభూస్య తస్య వై ॥ 3-111-8(20348)
లోమపాదశ్చ రాజర్షిర్యదాఽశ్రూయత ధార్మికః।
కథం వై విషయే తస్య నావర్షత్పాకశాసనః ॥ 3-111-9(20349)
ఏతన్మే భగవన్సర్వం విస్తరేణ యథాతథం।
వక్తుమర్హసి శుశ్రూషోర్ఋశ్యశృంగస్ చేష్టితం ॥ 3-111-10(20350)
లోమశ ఉవాచ। 3-111-11x(2065)
విభాండకస్య బ్రహ్మర్షేస్తపసా భావితాత్మనః।
అమోఘవీర్యస్య సతః ప్రజాపతిసమద్యుతేః ॥ 3-111-11(20351)
శృణు పుత్రో యథా జాత ఋశ్యశృంగః ప్రతాపవాన్।
మహాహ్రదే మహాతేజా బాలః స్థవిరసంభతః ॥ 3-111-12(20352)
మహాహ్రదం సమాసాద్య కాశ్యపస్తపసి స్థితః।
దీర్ఘకాలం రిశ్రాంత ఋషిర్దేవర్షిసంమితః ॥ 3-111-13(20353)
తస్య రేతః ప్రచస్కంద దృష్ట్వాఽప్సరసముర్వశీం।
అప్సూపస్పృశతో రాజన్మృగీ తచ్చాపిబత్తదా।
సహ తోయేన తృషితా గర్భిణీ చాభవత్తతః ॥ 3-111-14(20354)
సా పురోక్తా భగవతా బ్రహ్మణా లోకకర్తృణా।
దేవకన్యా మృగీ భూత్వా మునిం సూయ విమోక్ష్యసే ॥ 3-111-15(20355)
అమోఘత్వాద్విధేశ్చైవ భావిత్వాద్దైవనిర్మితాత్।
తస్యాం మృగ్యాం సమభవత్తస్వ పుత్రో మహానృషిః।
ఋశ్యశృంగస్తపోనిత్యో వన ఏవాభ్యవర్ధత ॥ 3-111-16(20356)
తస్య శృంగం శిరసి వై రాజన్నాసీన్మహాత్మనః।
తేనర్శ్యశృంగ ఇత్యేవం తదా స ప్రథితోఽభవత్ ॥ 3-111-17(20357)
న తేన దృష్టపూర్వోఽన్యః పితురన్యత్రమానుషః।
తస్మాత్తస్య మనో నిత్యం బ్రహ్మచర్యేఽభవన్నృప ॥ 3-111-18(20358)
ఏతస్మిన్నేవ కాలే తు సఖా దశరశస్య వై।
కలోమపాద ఇతిఖ్యాతో హ్యంగానామీశ్వరోఽభవత్ ॥ 3-111-19(20359)
తేన కామః కృతో మిథ్యా బ్రాహ్మణేభ్య ఇతి శ్రుతిః।
`దైవోపహతసత్త్వేన ధర్మజ్ఞేనాపి భారత'।
స బ్రాహ్మణైః పరిత్యక్తస్తదా భరతసత్తమ ॥ 3-111-20(20360)
పురోహితాపచారాచ్చ తస్య రాజ్ఞో యదచ్ఛయా।
న వవర్ష సహస్రాక్షస్తతోఽపీడ్యంత వై ప్రజాః ॥ 3-111-21(20361)
స బ్రాహ్మణాన్పర్యపృచ్ఛత్తపోయుక్తాన్మనీషిణః।
ప్రవర్షణే సురేంద్రస్య సమర్థాన్పృథివీపతే ॥ 3-111-22(20362)
కథం ప్రవర్షేత్పర్జన్య ఉపాయః పరిమృశ్యతాం।
తమూచుశ్చోదితాస్తే తు స్వమతాని మనీషిణః ॥ 3-111-23(20363)
తత్ర త్వేకో రమునివరస్తం రాజానమువాచ హ।
కుపితాస్తవ రాజేంద్ర బ్రాహ్మణా నిష్కృతిం చర ॥ 3-111-24(20364)
ఋశ్యశృంగం మునిసుతమానయస్వ చ పార్థివ।
ఐణేయమనభిజ్ఞం చ నారీణామార్జవే రతం ॥ 3-111-25(20365)
స చేదవతరేద్రాజన్విషయం తే మహాతపాః।
సద్యః ప్రవర్షేత్పర్జన్య ఇతి మే నాస్తి సంశయః ॥ 3-111-26(20366)
ఏతచ్ఛ్రుత్వా వచో రాజన్కృత్వా నిష్కృతిమాత్మనః।
స గత్వా పునరాగచ్ఛత్ప్రసన్నేషు ద్విజాతిషు ॥ 3-111-27(20367)
రాజానమాగతం జ్ఞాత్వా ప్రతిసంజగృహుః ప్రజాః।
`స చ తా ప్రతిజగ్రాహ పితేవ హితకృత్సదా' ॥ 3-111-28(20368)
తతోఽంగపతిరాహూయ సచివాన్మంత్రకోవిదాన్।
ఋశ్యశృంగాగమే యత్నమకరోన్మంత్రనిశ్చయే ॥ 3-111-29(20369)
సోఽధ్యగచ్ఛదుపాయం తు తైరమాత్యైః సహాచ్యుతః।
శాస్త్రజ్ఞైరలమర్థజ్ఞౌర్నీత్యాం చ పరినిష్ఠితైః ॥ 3-111-30(20370)
తతశ్చానాయయామాస వారముఖ్యా మహీపతిః।
వేశ్యాః సర్వత్రనిష్ణాతాస్తా ఉవాచ స పార్థివః ॥ 3-111-31(20371)
ఋశ్యశృంగమృషేః పుత్రమానయధ్వముపాయతః।
లోభయిత్వాఽభివిశ్చాస్య విషయం మమ శోభనాః ॥ 3-111-32(20372)
తా రాజభయభీతాశ్చ శాపభీతాశ్చ యోషితః।
అశక్యమూచుస్తత్కార్యం విషణ్ణా గతచేతసః ॥ 3-111-33(20373)
తత్ర త్వేకా జరద్యోషా రాజానమిదమబ్రవీత్।
ప్రయతిష్యే మహారాజ తమానేతుం తపోధనం ॥ 3-111-34(20374)
అభిప్రేతాంస్తు మే కామాంస్త్వమనుజ్ఞాతుమర్హసి।
తతః శక్ష్యాంయానయితుమృశ్యశృంగమృషేః సుతం ॥ 3-111-35(20375)
తస్యాః సర్వమభిప్రేతమన్వజానాత్స పార్థివః।
ధనం చ ప్రదదౌ భూరి రత్నాని వివిధాని చ ॥ 3-111-36(20376)
తతో రూపేణ సపన్నా వయసా చ మహీపతే।
స్త్రియ ఆదాయ కాశ్చిత్సా జగామ వనమంజసా ॥ 3-111-37(20377)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి ఏకాదశాధికశతతమోఽధ్యాయః ॥ 111 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-111-2 కాశ్యపస్య విభాణ్కస్య ॥
3-111-3 హర్షయామాస వాసవమితి ధ. పాఠః ॥
3-111-10 శుస్రూషోర్మే ఇతి సంబంధః ॥
3-111-15 సూయ ప్రసూయ ॥
3-111-16 విధేః విధివాక్యస్య దైవనిర్మితాద్ధేతోః భావిత్వాత్ అపరిహార్యత్వాచ్చ ॥
3-111-19 అంగానాం దేశానాం ॥
3-111-20 మిథ్యాకృతః మయా తుభ్యం దాతుం కిమపి న ప్రతిశ్రుతమిత్యపలాపం కృతవానిత్యర్థః ॥
3-111-24 నిష్కృతిం ప్రాయశ్చిత్తం ॥
3-111-25 మునిసుతమాహ్వయస్వచేతి క. పాఠః ॥
3-111-31 సర్వత్ర పరవంచనాదౌ నిష్ణాతాః కుశలాః ॥
3-111-34 జరద్యోషా వృద్ధాస్త్రీ ॥
3-111-36 అన్వజానాత్ అజుజ్ఞాతవాన్ ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.